సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, సీనియర్ యాక్టర్ శశికుమార్, పాపులర్ కమెడియన్ యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. నూతన దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందిన ఈ సినిమాను నాజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక మొత్తం అరవ నటీనటులే అయినా సరే, ఈ మూవీ పరిమితులన్నీ దాటుకుని వసూళ్ల రచ్చ చేస్తుంది.…