తమిళ స్టార్ హీరోలలో సూర్య ఒకరు. సూర్యకు అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుత్తం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు రీడి గా ఉంది. ఇక సూర్య నటించే తర్వాతి సినిమాలపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు సూర్య. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్…
2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక జంటగా 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి నటించిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సత్యం సుందరం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య భావోద్వేగ బంధాన్ని పరిచయం చేసే టీజర్‌తో మేకర్స్ ఇటీవల ప్రమోషన్లను ప్రారంభించారు. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అరుణ్-అరవింద్ స్వామి తన పూర్వీకుల ఇంటికి తిరిగి…
Kanguva Release Date: కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయ్యన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నేడు కంగువా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కంగువా చిత్రాన్ని నవంబర్…
Kanguva Movie to Postone : తమిళ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న కంగువ కోసం కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు ఫ్యాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైర్లు అవుతాను. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్స్ తో కూడిన సినిమా “కంగువ” వాయిదా పడింది. ఈ చిత్రానికి అసలు విడుదల తేదీ అక్టోబర్ 10.…
Suriya About Kanguva Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు కారణాల వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. కార్తీ నటించిన ‘మెయ్యజగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్లో కంగువా రిలీజ్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు సీనియర్…
కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ వార్ కు దారి తీశాయి. ఈ ఇద్దరిలో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా రెండవ హీరో సూర్య. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీ. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటు సూర్య సిరుతై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. Also Read: AAY : మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే…
Suriyas Kanguva : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా వస్తోన్న చిత్రం “కంగువా”. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రానుంది కంగువ, ఇప్పటిదాకా ఇండియన్ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువ పది భాషల్లో రానుంది. సూర్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాగా కంగువ రానుంది. స్టూడియో…
Actors Jyotika, Karthi & Suriya donate funds for Kerala landslide relief work: కేరళ వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ముండకై, సురల్‌మలై, అట్టమలై, నుల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వయనాడ్ కేరళ రాష్ట్రంలోని అందమైన కొండ ప్రాంతం. తమిళనాడుకు ఊటీ మరియు కొడైకెనాల్ లాగా, కేరళకు వయనాడ్ ఒక హిల్ టూరిజం డెస్టినేషన్. అక్కడి అందాలను ఇచ్చిన ప్రకృతి నేడు ఆ ప్రాంత ప్రజలను కంటతడి పెట్టించింది. ఎందుకంటే…