Surya : నా గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తే విపరితమైన కోపం వచ్చేది
- గ్రాండ్ గా సూర్య కంగువ ఆడియో రిలీజ్
- భారీగా తరలి వచ్చిన సూర్య ఫ్యాన్స్
- ఆకట్టుకున్న సూర్య స్పీచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిసున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం చెన్నైలో ‘కంగువా’ ఆడియో రిలీజ్ చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Allu Arjun : డేవిడ్ వార్నర్ కు ఐకానిక్ స్టార్ విషెస్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
సూర్య మాట్లాద్దుతూ ” ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాను, అందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదు. ప్లాప్ అయినప్పుడు వచ్చే పెయిన్ ను అనుభవిస్తేనే సక్సెస్ టేస్ట్ ను ఎంజాయ్ చేయగలం. ఒక ఐదేళ్ల క్రితం నేను వేరే వాడిలా ఉండేవాడిని. ఎవరైనా నా సినిమాల గురించి సోషల్‌మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తే, వాటిని చదివినప్పుడు ‘రోలెక్స్’ లా మారిపోయేవాడిని. విపరితమైన కోపం వచ్చేది. రాసినవాడి తల పగలకొట్టాలి అనేంత కోపం ఉండేది. కానీ క్షమించడం ఎంతో గొప్ప లక్షణమని దర్శకుడు శివ చెప్పిన మాట నను ఎంతో మార్చింది. ఎవరైనా మిమ్మల్ని ద్వేషించినా, తిట్టినా మీరు ప్రేమను మాత్రమే పంచండి. నెగిటివ్ కామెంట్స్‌కు రిప్లైలు ఇచ్చుకుంటూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. టైమ్ చాలా విలువైంది. అలాగే ఈ సినిమా మీ అందరిని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. థియేటర్ లో మాత్రమే చూడవల్సిన సినిమా కంగువ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్” అని అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!