Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కరుపు’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను నేడు (మే 10) రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా సమ్మర్ బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది.
ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, చాలా కాలం తర్వాత సూర్య సరసన త్రిష నటిస్తుండటం విశేషం. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, స్వాసిక వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, నేడు రాబోయే ట్రైలర్ సినిమా కథాంశంపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రభు ఎస్.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
The much awaited announcement is here 🔥#KaruppuTRAILER from today, 7PM!#Karuppu in theatres worldwide from May 14th 💥
A @SaiAbhyankkar Musical 🎵@Suriya_offl @trishtrashers @RJ_Balaji @dop_gkvishnu @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy… pic.twitter.com/yeebYrX4nH
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 10, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?