Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో లేటెస్ట్గా వైరల్ అవుతున్న ఒక వార్త ఇప్పుడు సూపర్ కిక్ ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఆగష్టు 14న సినిమాను రిలీజ్ చేస్తే, లాంగ్ వీకెండ్ (స్వాతంత్ర దినోత్సవం, వారాంతపు సెలవులు) కలిసి వస్తుందని, దీంతో భారీ వసూళ్లను రాబట్టవచ్చని చిత్ర యూనిట్ స్కెచ్ వేసినట్లు సమాచారం.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్, సూర్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రిలీజ్ తేదీపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే, ఆగష్టులో థియేటర్ల వద్ద సూర్య హంగామా మొదలైనట్టే..
Also Read
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!