RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆయనకు ఇతర భాషా సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కడం పరిపాటిగా మారింది. అయితే, తాజాగా ఒక దర్శకుడు బహిరంగంగా తాను చరణ్ అభిమానిని అని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. సూర్య, త్రిష జంటగా నటించిన ‘వీరభద్రుడు’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకలో దర్శకుడు ఆర్ జే బాలాజీ మాట్లాడుతూ.. ‘నాకు పర్సనల్‌గా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన వీరాభిమానిని. చరణ్ నటించిన ప్రతి సినిమాను నేను ఫాలో అవుతుంటాను. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. చరణ్ పట్ల ఆయన చూపిన ఈ అభిమానం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!