Kanguva : నేడు వైజాగ్ బీచ్ రోడ్ లో సందడి చేయనున్న సూర్య..
- సూర్య లేటెస్ట్ సినిమా కంగువ
- నవంబరు 14న రిలీజ్ కానున్న కంగువ
- ప్రమోషన్స్ లో దూసుకువెళుతోన్న కంగువ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలిగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య కు జోడిగా బాలీవుడ్ దిశా పటానీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్ విలన్ రోల్ లో నటించారు. సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కానుంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ మరియు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read : SVC58 : డబ్బింగ్ పనులు మొదలెట్టిన వెంకీ మామ..
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
రెండు రోజుల క్రితం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించగా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అభిమానుల చూపించిన ప్రేమకు సూర్య ఎమోషనల్ అయ్యాడు. తాజాగా కంగువ మేకర్స్ వైజాగ్ లో మరో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. ఈ ఆదివారం అక్టోబర్ 27న సాయంత్రం 5 గంటలకి RK బీచ్ రోడ్ గోకుల్ పార్క్ లో కంగువ మీట్ ని నిర్వహిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సూర్య, దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా రానున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌లపై ఈ హై-బడ్జెట్ పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు