కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ స్పీడులో సూర్య తన 46వ సినిమా (వర్కింగ్ టైటిల్: సూర్య 46)ను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ ఒక పక్కా…
తాజాగా సూర్య రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో ఓపెనింగ్స్ నిలబెట్టినా, సినిమా లాంగ్ రన్‌లో కష్టమేననే మాట వినిపిస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే, సూర్య తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నాడు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, తమిళ హీరో ధనుష్‌తో సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో లక్కీ…