Boyapati Srinu to direct Tamil hero Suriya: టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2005లో రవితేజ భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఆ తరువాత వరుస సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఒకటి రెండు తప్