బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF, కాంతార సినిమాలు సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తమిళనాడు నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా 500 కోట్లు రాబట్టినా అది తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యింది. కమర్షియల్ సినిమాని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసే కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్…
మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకోని కోలీవుడ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది తమిళ హీరోల్లు సూర్య టాప్ 5 ప్లేస్ లో ఉంటాడు. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ ‘సూర్య’ 42 అనే సినిమా చేస్తున్నాడు. 2022 సెప్టెంబర్ 9న ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది…