తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ విడుదలకు ముందు వరుస అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ విషయంలో తలెత్తిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టులో నిర్మాతలకు నిరాశే ఎదురైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కేవలం ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ మాత్రమే ఇస్తామని పట్టుబట్టడంతో, నిర్మాతలు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను…
Centre To Supreme: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిని రాజకీయ నాయకులపై జీవిత కాలం నిషేధం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న 6 ఏళ్లు సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని, దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన నిర్ణయాన్ని పేర్కొంది.…
Supreme Court : కుటుంబ వివాదానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తూ, స్త్రీధనం అనేది స్త్రీ ఏకైక ఆస్తి అని, ఆమె అనుమతి లేకుండా ఆమె అత్తమామల నుండి స్త్రీ ధనం రికవరీని ఆమె తండ్రి క్లెయిమ్ చేయరాదని పేర్కొంది.
Baba Ramdev: యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పారు. పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల గురించి.. మళ్లీ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
Supreme Court : ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో వారికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.
Supreme Court: దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంకుర్ గుప్తా అనే వ్యక్తికి న్యాయం జరిగింది. ఎన్నేళ్లైనా అధైర్యపడకుండా తన హక్కుల కోసం అంకుర్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు.
Supreme Court: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.