ప్రజెంట్ కోలీవుడ్ గాడ్ ఫాదర్స్ ఎవరంటే.. రజనీకాంత్, కమల్. ఈ ఇద్దరు కేవలం స్టార్ హీరోలే కాదు.. మంచి దోస్తులు కూడా. ఒకరి సినిమా గురించి మరొకరు ప్రశంసిస్తూ.. సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోల మధ్య వార్ రాబోతుందని టాక్. మరీ దోస్తానా కటీఫ్ కావడానికి దోహదపడుతున్న కారణాలేమిటీ..? నాయగన్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్…
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదలైన ఈ చిత్రం…
King Nagarjuna As Simon In Superstar Rajinikanth, Lokesh Kanagaraj Coolie Movie: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి…
గత 4 దశాబ్దాలుగా తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు రజనీకాంత్. TJ జ్ఞానవేల్ ‘వేట్టైయన్’ చిత్రీకరణ పూర్తి కావడంతో., ఆయన ‘కూలీ’ ని ప్రారంభించబోతున్నాడు. దీనిని లోకేష్ కనగరాజ్ కన్ఫామ్ చేసాడు. అయితే, రజనీకాంత్ తన కొత్త చిత్రం షూటింగ్ కు ముందు హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రను చేయాలనీ ఫిక్స్ అయ్యారు. దింతో నేడు హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్ చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. ఆయన కేదార్‌నాథ్, బద్రినాథ్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే ప్రణాళికలను కూడా…
Jailer:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. బీస్ట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Rajinikanth Lal Salaam Shoot Completed: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముంబై డాన్ మొయినుద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విష్ణు…
JailerFirstSingle: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Jailer First Single: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.