Jailer Movie Twitter Review : తలైవా కమ్ బ్యాక్ …. రూ.1000కోట్లు పక్కా మావ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు. ఈలలు గోలలతో నానా రచ్చ చేస్తుంటారు. నేడు ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ – సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమా ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రజినీ గత చిత్రాల చేదు జ్ఞాపకాలన్నీ తొలగిపోయాయి. అలాగే నెల్సన్ గత చిత్రం బీస్ట్ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఇద్దరికీ హిట్ తప్పనిసరి. ఆ కసి మీద తీసిన జైలర్ తమ దాహాన్ని తీర్చిందరన్న టాక్ వినిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జైలర్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా సమీక్షలు తెలుపుతున్నారు.
Read Also:Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!
Also Read
- Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
రజనీ అన్నాత్తే (తెలుగులో పెద్దన్న) , నెల్సన్ బీస్ట్ ప్లాఫ్ తర్వాత ఇద్దరూ మాస్ కంబ్యాక్ ఇచ్చారని తెలుస్తోంది. కథలోకి వెళితే పేరొందిన నాయకుడిని జైలు నుండి రక్షించేందుకు ఒక పెద్ద ముఠా ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ వారికి అడ్డుగా ఒకరు నిలబడతారు. ఆ వ్యక్తే టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్). వాస్తవానికి జైలులో ఉన్న నాయకుడు ఎవరు? ఆయనను తప్పించేందుకు వీరంతా ఎందుకు ప్రయత్నిస్తుంటారనే కథనంతో సినిమా సాగుతోంది. నెల్సన్ తన గత చిత్రాల మాదిరే డార్క్ కామెడీ ప్రయోగాన్ని వాడి సక్సెస్ అయినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టాడని, ఫస్ట్ ఆఫ్ సూపర్బ్‌గా ఉందని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాషా సినిమాను గుర్తు చేస్తుందంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, నెల్సన్ మార్క్ కామెడీ పంచులు అద్భుతంగా పేలాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా జైలర్‌తో రజినీ అదరగొట్టేశాడని దట్ ఈజ్ తలైవా అనిపించేలా సినిమా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా రివ్యూ మాత్రమే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, కన్నడ స్టార్ శివరాజ్ వంటి దిగ్గజాలు కీలకపాత్రలు పోషించారు.
Read Also:High security: విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ
Interval block sema thalivar is back. Nelson is back. 💥💥💥#Jailer #JailerFDFS #JailerReview
— Santhosh G (@sansofibm) August 10, 2023
#Jailer Review#JailerFDFS
First half – 🥵🥵🔥🔥
Second half – 🥵🥵🔥🔥🔥
Third half – 🥵🥵🔥🔥🔥🔥🔥
Fourth half – 🥵🥵🥵🔥🔥🔥🔥🔥
Can't wait to watch the movie #JailerFDFS pic.twitter.com/jj53FAW3iw— அருண்காந்த்🧘™ (@iamHarunKanth) August 10, 2023
#Jailer – Winner🤝 [#ABRatings – 3.75/5]
Superb first half & Above average second half👌
Few Lags in the second half !!
It's Superstar #Rajinikanth's one man show🌟
Interval & Climax were Goosebumps 🥵🔥
Excellent response for #Mohanlal & #Shivarajkumar extended role💫
Anirudh… pic.twitter.com/N7TeEqYJE7— AmuthaBharathi (@CinemaWithAB) August 10, 2023
#Jailer review.. Watching in dubai 4.30 am show.. Amazing movie.. Comedy at its best.. Never seen action scenes in Rajinikanth movie.. Prepare for gore fest and best comedy
— sandeep (@goforsandeep85) August 10, 2023
#Jailer two-word Review
Baashha Returns
Nelson brings a new face of Rajinikanth. Vinayakan's acting is excellent and makes the intensity of violence justified. Interval block is recreation of Baashha magic.#Anirudh's BGM is total savage. Nelson is the king of dark comedy. pic.twitter.com/lWB7obL42F
— MovieCrow (@MovieCrow) August 10, 2023
#Jailer: ⭐️⭐️⭐️⭐️
SAILER
Well Paced Plot Driven Wholesome Entertainer.
||#JailerFDFS |#JailerReview ||
Superstar #Rajinikanth as Tiger Muthuvel Pandian is Charismatic, Valiant and Indomitable throughout the movie. Huge comeback from Nelson with a gripping story line and… pic.twitter.com/DFBN8034b2
— Manobala Vijayabalan (@ManobalaV) August 10, 2023
Jailer BLOCKBUSTER Movie 🔥🔥 🔥
Inside Cinema 🔥🔥
Rajni sir 🔥🔥#JailerFDFS #JailerUSA #JailerReview #JailerTickets #Rajinikanth #SuperstarRajinikanth #Jailer #JailerFDFS#Jailer #JailerFromToday #jailerFDSF pic.twitter.com/xdWf1XqVqd— Informed Nation (@InformedNation_) August 10, 2023
తాజావార్తలు
-
Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!