రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడిని పూసుకునే వారు. వీటి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Sunscreen Lotion: ఏడాదిలో ఎలాంటి సీజన్‌తో సంబంధం లేకుండా మన చర్మాన్ని సూర్యుని కిరణాల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా మంది వేసవిలో మాత్రమే సన్ స్క్రీన్ వాడాలని అనుకుంటారు. కానీ.. ఏ కాలమైనా సరే సూర్యరశ్మి ప్రభావం నుండి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇక, సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుందాం. సూర్యుని కిరణాల ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్…
మన శరీర చర్మం వయస్సుతో మారుతుంది, ముఖ చర్మం మినహాయింపు కాదు. బిడ్డ పుట్టగానే ఒకలా ఉంటే, ఎదిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ మరోలా మారిపోతుంది. అలాగే, వృద్ధాప్యంతో, ముఖం యొక్క గ్లో వాడిపోతుంది, ముడతలు పోతాయి. కాబట్టి ముఖ చర్మాన్ని యవ్వనంగా ఉంచే ముఖానికి మొదటి నుంచీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృద్ధాప్యంతో పాటు చర్మాన్ని వేధించే సమస్య ముడతలు. ఈ ముడతలు కూడా మన వయస్సుకి సంకేతం. ముఖంపై ఉండే ఈ ముడతలు…
వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు.
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం వల్ల చర్మం నల్లబడుతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఎక్స్‌పోజర్ చేయడం వల్ల చర్మం క్రమంగా నల్లగా మారుతుంది.