Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Dont Make These Mistakes While Applying Sunscreen The Result Is Sure

Beauty Tips: సన్‌స్క్రీన్ వేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ఫలితం తప్పదు..!

NTV Telugu Twitter
Published Date :July 7, 2023 , 5:40 pm
By Rajesh Veeramalla
Beauty Tips: సన్‌స్క్రీన్ వేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ఫలితం తప్పదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Beauty Tips: వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. అయితే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Virender Sehwag: మహేంద్ర సింగ్ ధోనినీ వెరైటీగా విష్ చేసిన సెహ్వాగ్

సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ముఖంతో పాటు చెవి వెనుక, మెడ, పెదవులు మరియు పాదాల పై రాయాలి. సూర్యరశ్మికి కనీసం 15-30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. తద్వారా ఇది చర్మంలోకి సరిగ్గా వెళ్లి.. సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది. మీరు ఈత కొడుతుంటే, జిమ్‌లో చెమటలు పడుతూ ఉంటే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ని రాయాలి. చాలా మంది వ్యక్తులు ముఖానికి సన్‌స్క్రీన్ రాయడం మరచిపోతారు. దీని కారణంగా వారు సూర్యరశ్మి నుండి పూర్తిగా రక్షణ పొందలేరు. మరోవైపు వర్షాకాలంలో కూడా సన్‌స్క్రీన్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి. కొందరు వర్షాకాలంలో పనిచేయదని.. రాసుకోకుండా ఉంటారు. అంతేకాకుండా మీరు చర్మానికి రాసుకునే సన్‌స్క్రీన్‌పై గడువు తేదీని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్‌పైరీ డేట్‌తో సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే క్రమం తప్పకుండా మార్చడం కూడా అవసరం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apply
  • Health
  • result
  • Skin
  • Sunscreen

తాజావార్తలు

  • Nara Lokesh: ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు.. మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు..

  • Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!

  • Kannappa : ఓజీ, రాజాసాబ్ కంటే కన్నప్ప బడ్జెట్ పెద్దది..

  • Israel- France: ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ ద్రోహం.. ముస్లింలను చంపడానికి ఆయుధాలు ఇవ్వమని వెల్లడి

  • Mangalagiri: మంత్రి నారా లోకేశ్​ నియోజకవర్గానికి అదనంగా రూ. 111.కోట్లు.. ఎందుకంటే?

ట్రెండింగ్‌

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • OnePlus Pad 3 Launch: అల్ట్రా స్లిమ్ డిజైన్‌, 12140mAh భారీ బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ 3 లాంచ్..!

  • OnePlus 13s: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 50MP + 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చేసిన వన్‌ప్లస్ 13s..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions