Home
Sunrisers Hyderabad
Sunrisers Hyderabad News
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.… -
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
CSK vs SRH: చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ దిశగా సాగలేకపోయింది. అయితే చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు పోటీ స్కోర్ అందించాడు. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 13 బంతుల్లో ఐదు… -
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరోసారి తలపడుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇరు జట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మరోవైపు… -
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
Mohsin Naqvi: అహ్మదాబాద్లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ను వీక్షించేందుకు బీసీసీఐ స్వయంగాపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆహ్వానించిందనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. బీసీసీఐ ఆయనకు ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానమూ పంపలేదని పీటీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ వీకెండ్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బోర్డు సమావేశం చుట్టూ నడుస్తున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తాజా… -
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన అనంతరం ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న ఏ జట్టు కూడా ప్రస్తుతం తమ స్థానం ఖరారైందని భావించి ‘సేఫ్’గా ఉండలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సన్రైజర్స్… -
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
Pat Cummins: గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో భారీ ఓటమితో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు మరో గట్టి షాక్ తగిలింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో సన్రైజర్స్కు ఇది మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ పెనాల్టీ పడింది. అయితే,… -
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
SRH Playoff Chances: ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే-ఆఫ్ ప్రయాణం ఇప్పుడు కీలక మలుపునకు చేరుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ సేన అనూహ్యంగా కుప్పకూలింది. ఈ టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేయడం అభిమానులను షాక్కు గురిచేసింది. ఈ భారీ ఓటమి వల్ల సన్రైజర్స్ ప్లే-ఆఫ్ అవకాశాలు 80% నుంచి 65.7 శాతానికి పడిపోగా, మరోవైపు అద్భుత విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ 94.9%… -
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada Reacts After GT’s Dominant Win Over SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్టార్ పేసర్ కాగిసో రబాడ మరోసారి మ్యాచ్ విన్నింగ్ స్పెల్తో ఆకట్టుకున్నాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్స్ తీశాడు. గుజరాత్ విజయంలో… -
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
Gujarat Titans Biggest Win in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అద్భుత ఫామ్తో దూసుకెళ్తోంది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. జీటీ తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్… -
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడం అభిమానులను షాక్కు గురిచేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ను డకౌట్ చేసి హైదరాబాద్ పతనాన్ని ప్రారంభించగా.. ఆ వెంటనే కగిసో రబడ తన ధాటికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లను పెవిలియన్ పంపాడు. దీంతో…
తాజావార్తలు
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!