DC vs SRH: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే వికెట్ పడింది. అలా మొదలైన బ్యాటింగ్ చివరి వరకు విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డీసీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే కరుణ్ నాయర్ (0) వికెట్ కోల్పోయారు. వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8) వరుసగా ఔటవుతుండటంతో జట్టు…
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు పోటీ పడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగా.. మరో 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.
అంతన్నారు, ఇంతన్నారు.. కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు.. ఆరెంజ్ అంటే ఓ రేంజిలో ఉంటదని డీజేలు పెట్టారు, జేజేలు కొట్టారు. అన్నట్టే ఫస్ట్ మ్యాచే రాజస్థాన్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. అంతే ఇగ ఖతం.. టాటా… గుడ్ బై!. పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్లు ఠపీమని కిందపడిపోయారు, ఇంక లేవలేదు. ముక్కీ మూలిగీ మూడు మ్యాచ్‌లు గెలిచారు. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని, అస్సాం రైలెక్కారు. కూకట్‌పల్లి క్లాసెన్ అన్నారు.. హయత్ నగర్…
GT vs SRH: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు, తమ ఇన్నింగ్స్‌ను మొదటి నుండే దూకుడుగా ప్రారంభించింది. Read Also: Pregnancy Tips: పిల్లలు…
GT vs SRH: నేడు (శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎంచుకుంది. ప్రస్తుత సీజన్ లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన వచిన తీరులో లేకపోయింది. కాగితంపై బలంగా కనిపించిన జట్టు మైదానంలో మాత్రం రాణించలేకపోయింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింటిలో మాత్రమే గెలిచింది. దీనితో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నాలుగు టీమ్స్ పాయింట్ల పట్టికలో టాప్ -4లో కొనసాగుతున్నాయి. 10 పాయింట్లతో…
CSK vs SRH: చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు పూర్తికాక ముందే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టు చివరి 5 ఓవర్లలో కేవలం 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. అటు SRH…
CSK vs SRH: నేడు చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియంలో నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మొత్తం 21 మ్యాచ్‌లు జరిగగా.. వాటిలో చెన్నై 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరోవైపు హైదరాబాద్ జట్టు కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే…
SRH vs MI: ఐపీఎల్ 2025 (18వ సీజన్)లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోతోంది. ప్రారంభ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు, ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబై 7 వికెట్ల తేడాతో ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ముంబై సులువుగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 70 పరుగులు చేసి ముంబై విజయానికి…
SRH vs MI: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ ఆరంభంలో తడబడినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్‌ల బ్యాటింగ్ తో చెప్పుకోతగ్గ స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు ఆరంభం నుంచి…