సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభానే అందించారు. కానీ సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వరుస ఓవర్లలో రోహిత్ ,సూర్యకుమార్ ల వికెట్లు తీసి ముంబై ని దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. కానీ చివర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్(35) రెండు సిక్సులు బాదడంతో ఆ జట్టు…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్‌రైజర్స్ కే…