Home
Sunny Deol
Sunny Deol News
-
Ramayana: తెలుగు రాష్ట్రాలో దిల్ రాజు బ్యాకింగ్‌తో వస్తున్న ‘రామాయణ’!
Ramayana: మనందరి జీవితాల్లో, ప్రతి ఇంట్లో ఒక భాగమైపోయిన పవిత్ర కథ ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై మునుపెన్నడూ చూడని విజువల్ ట్రీట్‌గా రాబోతోంది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా రెడీ అవుతున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ అప్డేట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రిలీజ్ బాధ్యతలను దిల్ రాజుకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’… -
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
ఇండియన్ సినీ హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. దాదాపు 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ ఎపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎంత హైప్ ఉన్నా, ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ కు ముందే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కొత్త… -
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
భారతీయ సంస్కృతి, జీవన విధానంలో విడదీయరాని భాగమైన పవిత్ర ఇతిహాసం ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం.. భరతభూమి నుంచి ప్రపంచ యవనికపైకి తన మహా ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. జూలై 24న గ్లోబల్ వైడ్‌గా విడుదల కానున్న మోస్ట్ అవేటెడ్ ట్రైలర్‌కు ముందు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినీ చరిత్రలోనే ఒక… -
Lahore 1947: ఆమిర్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘లాహోర్ 1947’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘లాహోర్ 1947’ . ఈ చిత్రంలో సన్నీ డియోల్‌తో పాటు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, అభిమన్యు సింగ్, కరణ్ డియోల్, అలీ ఫజల్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జావేద్ అక్తర్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విజువల్స్ అందిస్తుండగా, రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా ఈ… -
Border 2 : ‘బోర్డర్’ సినిమాలకు థియేటర్లో పెను ప్రమాదం!
యుద్ధం.. దేశభక్తి నేపథ్యంతో వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అంత సులభం కాదు. కానీ 1997లో వచ్చిన ‘బోర్డర్’ ఆ అంచనాలను తలకిందులు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సరిగ్గా 29 ఏళ్ల తర్వాత వచ్చిన దాని సీక్వెల్ ‘బోర్డర్ 2’ కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా… -
Dharmendra : ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ హీరోల సంతాపం
Dharmendra : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కొన్ని గంటల క్రితమే మృతిచెందారు. దీంతో ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ఏలిన ధర్మేంద్ర.. 300 వందలకు పైగా సినిమాల్లో నటించాడు. ఇక ధర్మేంద్ర మృతిపై ఇటు టాలీవుడ్ హీరోలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేసి ఎమోషనల్ అయ్యారు. ‘ధర్మేంద్ర కేవలం దగ్గజ నటుడు మాత్రమే కాదు. ఒక అద్భుతమైన వ్యక్తి కూడా.… -
Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!
బాలీవుడ్ *”హీ-మ్యాన్”*గా పిలువబడే ధర్మేంద్ర వయో భార రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు. నిజానికి ఆయన జీవిత ప్రయాణం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు దిలీప్ కుమార్‌ను తన ప్రేరణగా భావించిన ఆయన, కృషి, అంకితభావంతో గాడ్‌ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన డజన్ల కొద్దీ హిట్ చిత్రాలను అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను అనేక అవార్డులు గౌరవాలతో సత్కరించబడ్డారు.… -
Dharmendra Passes Away Live Updates : హీ మ్యాన్ ఇక లేరు..
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యం తీవ్రరూపం దాల్చింది. దీంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద నష్టంగా భావిస్తున్నారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినీరంగ ప్రవేశం చేసిన తరువాత దాదాపు… -
Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?
బాలీవుడ్ అంతే ఎప్పుడు ఏ జోనర్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీటౌన్‌కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావుడి చేసింది. కాంట్రవర్సీయల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రస్ట్ చూపుతోంది. కానీ సడెన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యా నంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు అవేంటంటే.. Also Read : OTT :… -
Bollywood : 68 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతున్న స్టార్ హీరో
బాలీవుడ్లో యాక్షన్‌కి సింబల్ అంటే సన్నీ డియోల్.. గతేడాది గదర్ 2 తో రికార్డులు తిరగరాశాడు… ఆ తర్వాత జాట్ తో పర్వాలేదనిపించుకున్నాడు .. ఇప్పుడు 68 వ ఏట కూడా అదే జోష్, అదే పవర్ చూపిస్తున్నాడు. దేశభక్తి అంటే సన్నీ డియోల్.. “బార్డర్ 2”తో మళ్లీ ఆ స్పిరిట్‌ను రీక్రియేట్ చేయబోతున్నాడు. 1997లో బార్డర్ సినిమా ప్రేక్షకుల్లో దేశ భక్తిని మేల్కొలిపింది. ఇప్పుడు “బార్డర్ 2”లో మరోసారి సైనికుడి ఆత్మ గర్జించబోతోంది. “జైహింద్!” అంటూ…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..