హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. మునితో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. కాంచన మునుపటి సిరీస్…
ఈ ఫ్రైడే థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. కాంతార చాప్టర్ వన్ తన హవాను కంటిన్యూ చేస్తోంది. ఇక ఓటీటీలోను కొన్ని సినిమాలు భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. వాటిలో తారక్- హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిల్మ్ వార్2. భారీ అంచనాల మధ్య ఆగస్టు14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఫెర్మామెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసినా.. కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్…
OTT Releases: ఓటీటీ అభిమానుల కోసం ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. ఎప్పటిలాగానే ఈ వారం కూడా వినోదాన్ని అందించనున్నాయి ఓటీటీ యాప్స్. ఎప్పటిలానే వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ వారం కొన్ని చిత్రాలు అనూహ్యంగా ఎలాంటి ప్రకటనలేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వారం మరింత కంటెంట్‌తో ముందుకొచ్చాయి. తెలుగు భాషలో నేరుగా విడుదలైన కంటెంట్…
Reliance Jio: మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడటానికి మీరు ఓటీటీ సేవలకు సభ్యత్వం కావాలంటే వాటిపై మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ చెప్పే పనిలో రిలయన్స్ జియో రెండు ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దానితో మీరు ఒకటి లేదా రెండు కాదు ఏకంగా 12 ఓటీటీ సేవల కంటెంట్‌ను చూసే ఎంపికను పొందుతారు. ఈ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్‌లకు…