Reliance Jio: బంపర్ ఆఫర్.. రూ.175లకే 12 ఓటీటీలు
- 28 రోజుల వ్యాలిడిటీతో రిలయన్స్ జియో సబ్స్క్రైబర్లకు.
- రెండు ప్లాన్స్ అందుబాటులో..
- మొదటి ప్లాన్ ధర రూ. 175.
- రోజువారీ డేటా కావాలంటే రూ. 448 ప్లాన్‌తో రీఛార్జ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio: మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడటానికి మీరు ఓటీటీ సేవలకు సభ్యత్వం కావాలంటే వాటిపై మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ చెప్పే పనిలో రిలయన్స్ జియో రెండు ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దానితో మీరు ఒకటి లేదా రెండు కాదు ఏకంగా 12 ఓటీటీ సేవల కంటెంట్‌ను చూసే ఎంపికను పొందుతారు. ఈ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రిలయన్స్ జియో సబ్స్క్రైబర్లకు జియోటీవీ ప్రీమియం ప్లాన్లు రూ. 500 కంటే తక్కువ ధరకే అందించబడుతున్నాయి. వీటితో గరిష్టంగా 12 ఓటీటీ సేవల కంటెంట్‌ను చూసే అవకాశం ఇవ్వబడుతోంది. ఇందుకు సంబంధించి 2 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన
Also Read
- CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
- Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
ఇక మొదటి ప్లాన్ ధర రూ. 175తో రీఛార్జ్ చేస్తే, మీరు 28 రోజుల చెల్లుబాటుతో అదనపు డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 10GB అదనపు డేటాతో ఓటీటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే, దీనితో రీఛార్జ్ చేస్తే, కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కాకపోతే, ఈ ప్లాన్ ఓటీటీ సేవలకు యాక్సెస్‌ను ఇస్తోంది.
Terrible Incident: తాగొచ్చి గొడవ చేసిన తండ్రి.. కిరాతకంగా హతమార్చిన కొడుకు..
మీకు డజను ఓటీటీలతో పాటు రోజువారీ డేటా కావాలంటే, మీరు రూ. 448 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 28 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ చేయవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ పంపే అవకాశం కూడా అందుబాటులో ఉంది. ఇందులో, మునుపటి ప్లాన్‌తో పోలిస్తే మరో రెండు ఓటీటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 12 ఓటీటీలకు యాక్సెస్ ఇవ్వబడుతోంది. ఇందులో భాగంగా SonyLIV, ZEE5, JioCinema Premium, Lionsgate Play, Discovery+, SunNXT, Kanchha Lanka, Planet Marathi, Chaupal, Hoichoi, Fancode వంటి వాటితో ప్లాన్లు యాక్సెస్ అందించే సేవల జాబితాలో ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!