సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-2025 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాత మరియు ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రవీంద్ర గోపాల్,…
Asian Suniel intresting comments on akhil agent movie: అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ చివరిగా ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర తెరకెక్కించిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. మమ్ముట్టి లాంటి సీనియర్ స్టార్ హీరో…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా నాలుగు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది తెలియకుండా ఉంది.
సుధీర్ బాబు నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' మూవీ నుండి సెకండ్ లుక్ పోస్టర్ విడులైంది. ఇప్పటికే దుర్గ పాత్రను రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు పరశురామ్ గా సుధీర్ బాబు ఎలా ఉండబోతున్నారో ఈ పోస్టర్ తో తెలిపారు.
ధనుష్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శేఖర్ కమ్ముల సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.