Telangana Film Chamber : పవన్ ‘హరిహర వీరమల్లు’ కోసం థియేటర్లను ఖాళీగా ఉంచాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-2025 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాత మరియు ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రవీంద్ర గోపాల్, ఉదయ్ కుమార్ రెడ్డి కె ఎన్నిక కాగా, శ్రీధర్ వి.ఎల్. సెక్రటరీగా, చంద్రశేఖర్ రావు జే. జాయింట్ సెక్రటరీగా, సత్యనారాయణ గౌడ్ బి. ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు.
Also Read : Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
అలాగే, 14 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రధాన చర్చాంశంగా నిలిచింది. సెక్రటరీ శ్రీధర్ వి.ఎల్. మాట్లాడుతూ, 2016 నుంచి థియేటర్లలో రెవెన్యూ షేరింగ్ విధానం కోసం పోరాటం చేస్తున్నామని, అయినప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయని, ఈ పరిస్థితి కొనసాగితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Also Read : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచినట్లు తెలిపారు. ఈ చిత్రం జూలై 4, 2025న విడుదల కావచ్చనే ఆశతో థియేటర్ యజమానులు సన్నాహాలు చేస్తున్నారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ, థియేటర్ల బంద్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని, అయితే ఆర్థిక నష్టాల కారణంగా కొన్ని థియేటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయని స్పష్టం చేశారు. సమావేశంలో అయితే, ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాని నేపథ్యంలో, థియేటర్ల ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరుగుతోంది.
తాజావార్తలు
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?