Sunday Special: ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరుకుడే ఎక్కువగా మారిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది లేకలేక వచ్చిన ఆదివారం పూట సెలవును మీరు ఏం చేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? కళ్లు మూసి తెరిచేలోపు సెలవు రోజు గడిచిపోవడం మీకు ఎప్పుడైనా అనుభవం అయ్యిందా.. ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఆదివారం ఎలా గడుపుతున్నారు.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ స్టోరీ చదివిన తర్వాత నుంచి మరోలెక్క.. సరేనా.. కొంచెం సరదా ఇందులో చెప్పేవాటిని కుదిరితే…