Ice apple: వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన బెస్ట్ కానుకలలో ఐస్ యాపిల్ ఒకటి. తాటి చెట్లను ఇష్టపడని వారు ఉండరు. కల్తీ లేకుండా మరియు స్వచ్ఛంగా ఉండటం వల్ల పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టపడతారు.
Rains: వేసవి కాలంలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో నమోదు అయ్యే వర్షాల కన్నా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 3 వరకు సాధారణం కన్నా 28 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని తెలిపింది.
కొన్నిసార్లు ఉదయం నిద్రలేవగానే కాళ్లలో సిరలు బిగుతుగా ఉంటాయి. నడిచేటప్పుడు కూడా చాలా సార్లు ఇవి బిగుసుకుపోతాయి. శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్ లోపించినప్పుడు ఇటువంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. చాలామందికి నడుము లేదా తొడల చుట్టూ టెన్షన్ ఉంటుంది. వేడిలో, చెమట ద్వారా శరీరంలోని నీరంతా పోతుంది.
తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు న్యాయస్థానానికి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం రావడంతో రేపటి నుంచే సెలవులు ఉండనున్నాయి.
మామిడి వేసవి కాలంలో మాత్రమే దొరకే పండ్లు. మామిడి పండు ప్రియులంతా దీని కోసం ఎదురుచూస్తారు. ఎండకాలం ప్రారంభంలోని మామిడి పండ్లు మార్కెట్లలో నోరూరిస్తాయి. రకరకాల మామిడి పండ్లను విక్రయించే వ్యాపారులు మరోసారి వీధుల్లోకి వస్తారు. మామిడి పండ్లను కొని ఇంట్లో తినడం ఒక విభిన్నమైన అనుభవం.
ఎండలో బయటకు వచ్చిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం.. వడదెబ్బ లక్షణాలు.. సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్టో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిని వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని భావించే యువతకు గుడ్ న్యూస్. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది. భారతీయుల కోసం విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేస్తుందని ఒక ఉన్నత అధికారి హామీ ఇచ్చారు.