ఫిబ్రవరి నెల ఇంకా ప్రారంభం కాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం వాతావరణంలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో చలి వణికిస్తుంటే, ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు ఎండలు దంచికొడుతున్నాయి. శీతాకాలం ముగిసి వేసవి కాలం మొదలయ్యే ఈ సంధి కాలంలో (Seasonal Transition) మన శరీరం వాతావరణ మార్పులకు త్వరగా ప్రభావితమవుతుంది. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1. పెరుగుతున్న…