Satyabhama Teaser: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాలో కనిపించినా అమ్మడికి అంత పేరు రాలేదు. ఇక ప్రస్తుతం కాజల్.. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సై అంటుంది.
Kajal Aggerwal’s Satyabhama Director changed: షూటింగ్ మధ్యలో దర్శకులను మార్చడం తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఈమధ్య కాలంలో అయితే సిద్దు జొన్నలగడ్డ నటించిన “టిల్లు స్క్వేర్”తో ఇది మొదలైంది. ఇక ఆ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ థ్రిల్లర్ “డెవిల్” విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. సినిమా ఓపెన