జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరైంది. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్ లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Sumalatha: టాలీవుడ్ సీనియర్ నటి సుమలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె కన్నడ నటుడు అంబరీష్ ను వివాహమాడి కర్ణాటకలో సెటిల్ అయిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, వైవిధ్య చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మధ్య అనుబంధం విశేషమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తొలిచిత్రం 'ఇంట్లోరామయ్య-వీధిలో క్రిష్ణయ్య' హీరో చిరంజీవి
Sumalatha Ambareesh joining BJP: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజకీయ నాయకురాలిగా మారిన ప్రముఖ నటి, మాండ్యా లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీష్.. అధికార బీజేపీలో చేరవచ్చనే ప్రచారం సాగుతోంది.. శుక్రవారం మండ్యలో జరిగే ప్రెస్ మీట్‌లో స్వతంత్ర ఎంపీ సుమలత బీజేపీలో చేరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరె వద్ద బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి, అక్కడ మెగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు మార్చి…
కళాతపస్వి కె. విశ్వనాధ్ జయంతి కార్యక్రమాలను కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఈ నెల 19న హైదరాబాద్ లో జరుపబోతున్నారు. చిరంజీవి, రాధిక, సుమలతతో పాటు కె. విశ్వనాథ్ చిత్రాలలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు దీనికి హాజరు కానున్నారు.
యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చిత్రసీమలోనే ‘సినీ’సంబంధాలు అధికంగా ఉన్నట్టు ఓ పరిశీలనలో తేటతెల్లమయింది. ప్రస్తుతం కన్నడనాట టాప్ స్టార్ గా సాగుతున్న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఒకప్పటి…
(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు) రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్రాలు నటునిగా కృష్ణంరాజును జనం మదిలో నిలిపాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. ఈ చిత్రానికి కృష్ణంరాజు తమ్ముడు యు.వి. సూర్యనారాయణ రాజు…