Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
‘పుష్ప ది రైజ్ సినిమా’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు రష్యాలో కూడా తన హవా చూపించడానికి బయలుదేరాడు. సినీ అభిమానులంతా ‘పుష్ప ది రూల్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప పార్ట్ 1’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపు, రష్యన్ భాషలో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. డిసెంబర్…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అనగానే అందరికీ ‘జులాయి’ గుర్తొస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో జులాయి సినిమాలో కనిపిస్తుంది. ది బెస్ట్ హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఇచ్చిన ఈ హీరో డైరెక్టర్…
స్టైలిష్ స్టార్‌గా సౌత్‌లో పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా పాన్ ఇండియా మార్కెట్లో నిలబెట్టిన సినిమా పుష్ప ది రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని హీరో మేనరిజమ్స్ ని సెలబ్రిటిల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '18 పేజీస్' మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీనిలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.
'పుష్ప' చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న సుకుమార్ ను 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శక నిర్మాతలు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. దీనితో ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే ప్రచారం ఊపందుకుంది!