Pushpa 2 : అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప తరువాత పుష్ప 2 ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sai Pallavi: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఎంతో ప్రత్యేకం. ఇంకొన్ని సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు.
Pushpa 2: టాలీవుడ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన పుషప్ చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఒక సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
Fahadh Faasil Gives Hint On Pushpa Part 3: సీక్వెల్ సినిమాలు దాదాపు రెండో భాగంతోనే పూర్తవుతాయి. మూడోది అంటే గగనమే! తెలుగులో ఇంతవరకూ అలాంటి ప్రయత్నమైతే జరగలేదు. ఏవో ఒకట్రెండు చిన్న సినిమాల (మనీ) నుంచి మూడు భాగాలు వచ్చి ఉండొచ్చేమో గానీ, క్రేజీ ప్రాజెక్టులైతే రెండో భాగానికి ఆగిపోయాయి. అయితే.. తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం పుష్పకి మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది.
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దక్షిణాది కంటే ఉత్తరాదిన ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ లేని బన్నీ ఈ సినిమాతో ఒక్క సారిగా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో వెంటనే సెకండ్ పార్ట్ ను కూడా స్క్రీన్ పై కి తెచ్చారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలనుకున్నాడు అల్లువారి అబ్బాయి. అయితే ‘పుష్ప’ ఘన విజయంతో టోటల్ ప్లాన్ ఛేంజ్…