ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లు సైతం అల్లు అర్జున్ ని అనుకరిస్తూ ఇన్ స్టా రిల్స్ చేశారు. డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. వార్నర్ తన కుమార్తె ఐలా తో కలిసి చెప్పిన విషెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ తన కూతురుతో కలిసి ఒక వీడియో షేర్ చేశాడు. బిగ్ షాట్ అవుట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్…
Pushpa 2: పుష్ప ఎక్కడ..? జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నాడు..? గత రెండు రోజులనుంచి సోషల్ మీడియా పుష్ప ఎక్కడ..? అనే ప్రశ్నే నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప 2.
Pushpa 2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది అని బన్నీ ఫ్యాన్స్ ఓ సాంగ్ వేసుకుంటున్నారు. ఎన్నేళ్లు.. పుష్ప వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు బన్నీ వెండితెరపై కనిపించింది లేదు. పుష్ప 2 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే అందరికీ ఒక మాస్ హీరో గుర్తొస్తాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ ఉన్న రోల్స్, వయోలెన్స్ చేసే రోల్స్ ఎక్కువగా పోట్రే చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్థాయిలో మాస్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో ఒక్కరు కూడా ప్రస్తుత ఇండస్ట్రీలో లేడు అంటే ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆడియన్స్…
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి.
18 pages: కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం ‘18 పేజెస్’. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు.
Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాను ఇచ్చింది రాజమౌళి. మగధీర సినిమాతో వీరి మధ్య స్నేహ బంధం మొదలయ్యింది. ఇక ఈ సినిమా తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ కాంబో రిపీట్ అయ్యింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోంది అంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన…