డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరేట్ హీరోని ఎలా చూపిస్తాడు అనే థాట్స్ తోనే అంచనాలు పెంచేసుకుంటున్నారు మెగా ఫాన్స్. గ్యాంగ్ స్టర్ డ్రామా, ముంబై బ్యాక్ డ్రాప్, పవన్ మార్షల్ ఆర్ట్స్ లాంటి ఎలిమెంట్స్ ని ఒక్కొకటిగా…