Home
Sujeeth Direction
Sujeeth Direction News
-
OG : ఇన్నాళ్లకు పవన్ ఫ్యాన్స్ కల తీర్చేసిన సుజీత్..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో అభిమానులకు ఎప్పటి నుంచో ఓ కల ఉంది. దాన్ని ఇన్నేళ్లకు సుజీత్ తీర్చేశాడు. పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందులో నో డౌట్. కరెక్ట్ సినిమా పడితే కథ వేరేలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పవన్ క్రేజ్ ను సరిగ్గా దించిన డైరెక్టర్ లేడు. పవన్ కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా రూ.100 కోట్లు, రూ.200 కోట్ల… -
OG : ఓజీలో విలన్ రోల్ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఎట్టకేలకు హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత పవన్ కు సరైన సినిమా పడిందంటున్నారు ఫ్యాన్స్. థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలనిజం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో సౌత్ కు మరో మంచి విలన్ దొరికాడు అనే ఫీలింగ్ లో ఉన్నారు ప్రేక్షకులు. అయితే ఇంత పవర్… -
OG : ఓజీ మూవీ టీమ్ కు హైకోర్టులో ఊరట..
OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా టీమ్ కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ ఇచ్చిన మెమోను నిన్న తెలంగాణ హైకోర్టులో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తీర్పును రేపటి వరకు సప్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. అంటే నేడు, రేపు పెంచిన ధరలకే టికెట్లు అమ్ముకునే వెసలుబాటు ఉందన్నమాట. వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. రెండు… -
OG : తెలంగాణలో ఓజీ ప్రీమియర్స్.. టికెట్ రేట్ల పెంపు
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ప్రీమియర్స్ రోజు టికెట్ ధర రూ.800గా నిర్ణయంచారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ మీద రూ.100, మల్టీఫ్లెక్స్… -
OG : పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్..
OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్… -
OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్… -
OG : పవన్ మేనరిజంతోనే ప్రమోషన్ పేలిపోతుందా..?
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్… -
OG Firestorm: మనల్ని ఎవర్రా ఆపేది.. రికార్డులు బద్దలు కొడుతున్న OG ‘ఫైర్స్టోర్మ్’ సాంగ్!
OG Firestorm: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయే యాక్షన్ చిత్రం OG లోని తొలి పాట ఫైర్స్టోర్మ్ సంచలనం సృష్టిస్తుంది. థమన్ స్వరపరచిన ఈ సాంగ్ శనివారం మధ్యాహ్నం విడుదల కాగా, తక్కువ సమయంలోనే లైక్స్, వ్యూస్ వర్షం కురిసింది. పాటకు అద్భుతమైన విజువల్స్ తో పాటు, అబ్బురపరిచే సంగీతం తోడవడంతో ఇది ఫ్యాన్స్ ను భారీగా ఆకట్టుకుంది. ఇకపోతే, పాట విడుదలైన 24 గంటలలోపు ఫైర్స్టోర్మ్ పాట 6.2 మిలియన్ వ్యూస్ ను…
తాజావార్తలు
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!