Suhas : యంగ్ హీరో సుహాస్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఈ మధ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో.. రీసెంట్ గానే కీర్తి సురేష్ తో కలిసి ఉప్పుకప్పురంబు సినిమా చేశాడు. అది యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో కీలక పాత్రలో మెరుస్తున్నాడు. అలాగే తెలుగు రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. వాటి కోసం చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఈ టైమ్ లో అతను మరోసారి…