OTT Updates: సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రెండో వారం కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్న ఈ సినిమా నిర్మాతకు లాభాల పంట పండిస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతోంది. సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ గాలోడు మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం శాటిలైట్, ఓటీటీ హక్కులు…
udheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ నటించిన గాలోడు చిత్రం నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్, రష్మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
Sudigali Sudheer: ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ సంచలన ప్రకటన చేశాడు. తాను మళ్లీ జబర్దస్త్ ప్రోగ్రాంకు వస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడు నటించిన ‘గాలోడు’ సినిమా ప్రమోషన్‌లను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జబర్దస్త్, మల్లెమాల సంస్థను ఎందుకు వదలాల్సి వచ్చిందో సుడిగాలి సుధీర్ వివరించాడు. జబర్దస్త్ నుంచి బయటకు రావడం తనకు తానుగా తీసుకున్న నిర్ణయమే అని.. కొన్ని అవసరాలు ఉండటం వల్ల ఆరు నెలలు గ్యాప్ కావాలని మల్లెమాల వాళ్లకు చెబితే…
Sudigali Sudheer Rashmi: జబర్దస్త్ ప్రోగ్రాంలో తనదైన మార్క్ కామెడీతో సుడిగాలి సుధీర్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. యాక్టింగ్ కంటే రష్మీతో లవ్ ట్రాక్ తో ఎక్కువ పాపులర్ అయ్యారు.
Gaalodu Trailer: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా వెండితైరపైనా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా సుధీర్ నటిస్తున్న…
Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6.. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సీజన్.. అంతగా ప్రేక్షకాదరణ పొందడం లేదని టాక్ నడుస్తోంది. అందుకు కారణాలు రెండు ఉన్నాయి. మొదటిది ఈసారి ఈ సీజన్ లో జనాలకు తెలిసిన వారు ఎవరు లేకపోవడం.
యువ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు. మే 19న సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలోని అతని గెటప్ ను రివీల్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇటీవల అనసూయ భరద్వాజ్ పుట్టిన…