Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudigali Sudheer – Rashmi: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. అక్కడ ఆయన క్రేజే వేరు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. వెండితెరపై హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సుధీర్ హీరోగా ‘గాలోడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
Read Also: Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కి ఒక స్వీట్ న్యూస్ చెప్పాడు. సుధీర్ కెరీర్లో జబర్దస్త్ ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘జబర్దస్త్’ చేసే వరకూ తానంటే ఎవరికీ తెలియదు. ఆ షో వల్లనే తనకు ఇంత క్రేజ్ వచ్చింది. అందరూ అనుకుంటున్నట్టు ‘జబర్దస్త్’ను వదిలేసి వెళ్లిపోలేదన్నారు. మళ్లీ జబర్దస్త్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నంటూ సుధీర్ వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు రష్మి గురించే అడుగుతున్నారని… మీ ఇద్దరి గురించి విన్నది నిజమా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారని సుధీర్ అన్నారు. అదంతా స్క్రీన్ వరకే అన్నా వినడం లేదంటూ వాపోయారు. తమ మధ్య అలాంటిదేమీ లేదని.. చెప్పినా వినిపించుకోవడం లేదంటూ సుధీర్ వివరించారు. చాలా కాలంగా ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉండటం కూడా ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయం వెల్లడించారు. ఒక ఆర్టిస్టు గా అందరినీ ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యం అన్నారు సుధీర్.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!