Malayalam film director Sudheer Bose passes away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు సుధీర్ బోస్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. సుధీర్ బోస్ కు భార్య ప్రీత, పిల్లలు మిథున్, సౌపర్ణిక ఉన్నారు. Kalki 2898 AD:…