సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో విషయం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు చెల్లెలు వరసైన పద్మిని ప్రియదర్శినిను 2006లో హీరో సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాలతో బిజీగానే…