పట్టుదల ఉంటే పేదరికం అనేది అడ్డుకాదని.. చదవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు, వయస్సు అసలు ఆటంకమే కాదని నిరూపించింది ఓ మహిళ. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ మహిళ. దినసరి కూలీగా ఎండనకా, వానెనకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో ఎట్టకేలకు రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
డబ్బులు సంపాదించాలంటే చదువు ఉంటే సరిపోదు.. కాస్త బుద్ది బలం ఉంటే సరిపోతుంది.. ఏదైనా సాధించాలి అనే కసి ఉంటే చాలు అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తున్నారు.. తాజాగా ఓ రైతు పది పాసయ్యాడు.. ఆ తర్వాత వ్యవసాయం లో కొత్త పుంతలు తొక్కారు.. సేంద్రియ వ్యవసాయంతో పంటను పండిస్తూ అదిరిపోయే లాభాలను పొందుతూన్నాడు..ఆ ఆదర్శ రైతు సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన అబ్దుల్ రజాక్ అనే రైతు.. రసాయనిక ఎరువుల…
జాబ్ చెయ్యడం వల్ల వచ్చే జీతం సరిపోక చాలా మంది పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మరికొంత మంది రిస్క్ అయిన పర్వాలేదని బిజినెస్ చేస్తున్నారు.. ఇక కొంత మందు వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించేలా లాభాలను అందుకుంటున్నారు.. అందుకే రైతులు గ్రేట్ అంటున్నారు.. దేశాన్ని పాలించే రాజు అనే చెప్పాలి.. తాము పండించిన పంటతో లాభాలను ఆర్జిస్తూ.. సాటి అన్నదాతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం…
Super Success Story: మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటాం. చదువుతుంటాం. ఎన్నో సినిమాలు కూడా వీక్షిస్తుంటాం. కానీ.. ఈ ఇంటర్వ్యూ నిజంగా నమ్మశక్యం అనిపించదు. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది. ఇది.. ‘నాన్నకు ప్రేమతో.. ’ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపిస్తుంది.
Success Story: కష్టపడే తత్వం, తెలివితేటలు ఉంటే చాలా ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని గొప్పగా మారొచ్చు. అందుకు ఈ దిల్‌ఖుష్‌కుమార్ జీవితమే ఓ ఉదాహరణ. పెద్దపెద్ద చదువులు చదివినా కొన్ని సార్లు రాని పేరు తన కష్టం, తెలివితో సాధించుకున్నాడు. రిక్షాపుల్లర్, సాధారణ డ్రైవర్, కూరగాయల వ్యాపారి స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో పేరొందిన ఐఐటీ, ఐఐఎం గ్యాడ్యుయేట్లకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆమె పీజీ చదివింది. ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. పైగా కరోనా మహమ్మారి దేశంలో విజృంభించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త వారికి అవకాశాలు రావాలంటే కష్టమే. దీంతో ఆ యువతి కొత్తగా ఆలోచించింది. తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది. పీజి చదివి ఆ పనిచేస్తావా అంటూ నిరాశ పరిచారు. అయినా ఆ యువతి వెనకడుగు వేయలేదు. అనుకున్న విధంగా తన ప్లాన్‌ను అమలుచేసింది. Read: క్రిప్టో…
ఎప్పుడు ఎవరు ఎలా సక్సెస్ అవుతారో చెప్పలేం. చిన్నగా ప్రారంభమైన వ్యాపారం ఆ తరువాత విస్తరించి అతిపెద్ద సామ్రాజ్యంగా మారడం సహజమే. దానికి ఓపిక ఉండాలి. సహనంలో పనిచేయాలి. నమ్మకంతో ఆకట్టుకునే విధంగా వ్యవహరించాలి. కొన్నేళ్ల క్రితం బ్రిటన్‌లో ఓ బిడ్డకు తల్లైన అన్నాబెల్ మార్గిన్నిస్ అనే మహిళ తన ఇంటి నుంచి ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంట్లోని వంట గదిలో మహిళలకు నెయిల్ పాలిష్ వేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారికి బాగా నచ్చడంతో నిత్యం…