ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ విజయం సాధించాలంటే కష్టపడాలి. విజయం మనల్ని జీవితంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. కానీ వైఫల్యం మనల్ని భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపేలా చేస్తుంది. జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కూడా.
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించిన "లవ్ రెడ్డి" సినిమాకు ఓ ప్రముఖ హీరో ఆదరణ లభించింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు.
తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టు
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాల చేస్తూ దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ మూవీస్ కూడా చేస్తూ బీజీ అయిపోయింది.ప్రస్తుతం ఈ భామ సినిమాకు ఏకంగా 15కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ టాప్ లో కోనసాగుతోంది. నయనతార తాజాగా నటించిన మూవీ అన్నపూర్ణి..ఈ సినిమా నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కింది . ఈ చ�
Success love: ప్రేమ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిపై సున్నితంగా వ్యవహరించాలి. పెళ్ళి ప్రేమకు గమ్యం కానప్పటికీ, జీవితకాలం కలిసి ఉండటం, అందమైన అనుభవాలు ఒక పవిత్ర బంధం.
Nasa Mission Success: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. భవిష్యత్‌లో భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మేరకు డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష నౌక ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన ‘డబుల్ ఆస్టరాయిడ�
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్‌డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి,
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్‌లో రిస్క్ లేకుండా జీవించవచ్చు. చదువుకున్న అందరికీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయా అంటే లేదని చెప్పాలి. వచ్చిన ఉద్యోగాలతో ప్రస్తుతం ఉన్న లైఫ్ ను లీడ్ చేయగలమా అంటే చెప్పలేము. మధ్యలో కరోనా లాంటి మహమ్మారులు వస్తే పరిస్థిత�