Leopard: తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్..
- తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్
- 9 గంటల పాటు శ్రమించి చిరుతను పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది
- నిన్న రాత్రి కారు షెడ్డులో ఇరుక్కుపోయిన చిరుత
- కార్ షెడ్ లో నక్కిన చిరుత పులికి మత్తుమందు ఇచ్చి బంధించిన ఫారెస్ట్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ చిరుత ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. అక్కడ పాఠశాల వాచ్మెన్ రాజ గోపాల్ తలపై చిరుత దాడి చేసి ఆ పక్కనే ఉన్న కార్ సర్వీస్ సెంటర్లోకి వెళ్లింది.
Read Also: IND vs CAN: భారత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
అందులో ఉన్న కొంతమంది చిరుతను చూసి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ కారులో ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని సురక్షితంగా బయటకు పంపించారు. చిరుత కారు షెడ్డులోనే ఉండటంతో.. ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని మత్తుమందు ఇచ్చి బంధించారు. ఈ ఆపరేషన్‌లో 50మందిపైగా పోలీసులు పాల్గొన్నారు. పట్టుబడ్డ మగ చిరుతకు సుమారు నాలుగేళ్ల వయసు ఉంటుందని అధికారులు చెప్పారు. చిరుత దాడిలో గాయపడిన వాచ్‌మెన్‌ను క్రిష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Read Also: Agra: మద్యం మత్తులో వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!