స్కూల్ ను మధ్యలో వదిలేశాడు… కోట్ల రూపాయలు సంపాదించాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్‌లో రిస్క్ లేకుండా జీవించవచ్చు. చదువుకున్న అందరికీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయా అంటే లేదని చెప్పాలి. వచ్చిన ఉద్యోగాలతో ప్రస్తుతం ఉన్న లైఫ్ ను లీడ్ చేయగలమా అంటే చెప్పలేము. మధ్యలో కరోనా లాంటి మహమ్మారులు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. కొంతమంది పిల్లలు చదువులో వెనకబడి ఉంటారు. కొందరు చదువును మద్యలో వదిలేసి ఉంటారు. అలాంటి వారిలో కొందరు ప్రపంచాన్ని ఏలిన వాళ్లు కోకల్లుగా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యూకేలోని యోర్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ పార్కిన్.
Read: ప్రతిరోజూ శృంగారం… ఆరోగ్యానికి వరం…
Also Read
- Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
- LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
16 ఏళ్లకే చదువును పక్కన పెట్టిన హెవీ గూడ్స్ వెహికిల్ లైసెన్స్ సంపాదించి డ్రైవర్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. బట్టల కంపెనీలో వెహికిల్ డ్రైవర్‌గా పనిచేశాడు. అలా అనేక కంపెనీలలో పనిచేసి అనుభవం గడించిన స్టీవ్ క్లిప్పర్ అనే లాజిస్టిక్ కంపెనీని ప్రారంభించాడు. డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలతో కంపెనీకి ఆర్డర్లు తెచ్చుకొని కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చాడు. కరోనా సమయంలో ఇళ్లల్లో చిక్కుకుపోయి ప్రజల కోసం వస్తువులను పంపి ప్రజల మన్నలను పొందాడు. దీంతో కంపెనీ టర్నోవర్ 39.1 శాతం పెరిగింది. కంపెనీ విలువ 700 మిలియన్ పౌండ్లకు చేరింది. ప్రస్తుతం క్లిప్పర్ కంపెనీలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!