Bachchalamalli : అల్లరి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నరేష్. ఫస్ట్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Bachchalamalli : కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు.
అల్లరి నరేష్ ఇటీవల కథా నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. నాంది, ఉగ్రం, మారేడుమల్లి ప్రజానీకం ఈ కోవాలోనివే. ఆ ఒక్కటి అడక్కు వంటి ప్లాప్ తర్వాత మరోసారి బచ్చల మల్లి అనే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాడు.ఈ దఫా ఎలాగైన హిట్టు కొట్టాలనే కసిగా ఉన్నారు అల్లరి నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది బచ్చల…
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథబలం ఉన్న సినిమాలు మాత్రేమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. మొన్నమధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూసాడు.…