Bachchalamalli : “బచ్చల మల్లి” ఓటిటి రిలీజ్ డేట్ లాక్
- థియేటర్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న బచ్చలమల్లి
- మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చిన అల్లరోడు
- మూడు ఓటీటీల్లో 10నుంచి స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bachchalamalli : అల్లరి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నరేష్. ఫస్ట్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అలా చేస్తూనే హిట్స్ కూడా కొట్టేస్తున్నాడు అల్లరి నరేష్. మొన్న మధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూశాడు. దాంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలి అని మరోసారి సీరియస్ సబ్జెక్ట్ తో బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. “బచ్చల మల్లి” కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : Pawan Kalyan: తప్పు జరిగింది.. క్షమించండి
Also Read
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
‘బచ్చల మల్లి’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో సీరియస్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి అయితే ఇపుడు రెడీ అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు మొత్తం మూడు సంస్థలు తీసుకోగా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ అలాగే ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా ఈటీవీ విన్ వారు అయితే డేట్ ని ఇచ్చేసారు. రేపు జనవరి 10 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
Read Also :Tejashwi Yadav: ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే.. దుమారం రేపుతున్న తేజస్వీ వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!