70 ప్లస్ లో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్లు. సూర్య, శివకార్తీకేయన్ లైనప్ కూడా పెద్దదే. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినిమాలకు టాటా చెప్పబోతున్నాడు లేకుంటే డైరెక్టర్లు క్యూ కడతారు. మరీ అజిత్ సంగతేంటీ ఇటీవల విదాముయర్చితో పలకరించిన అజ�
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆయనే వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి.. పెళ్లి ఫోటోను షేర్ చేశారు. సుబ్బరాజు తన పెళ్లి గురించి ఎలాంటి హడావుడి చేయకుండా.. సైలెంట్‌గా కానిచ్చేరు.పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ�
ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితే�
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఏటీఎం'. ఈ వెబ్ సీరిస్ ఇదే నెల 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడ�
(ఫిబ్రవరి 27న నటుడు సుబ్బరాజు పుట్టినరోజు)క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. ఏ పాత్రయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తపిస్తాడు. నిజానికి కేరెక్టర్ యాక్టర్స్ అంతగా ఫిజిక్ పై శ్రద్ధ చూప�