బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత తెలుగులో నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో ఈ భామా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఈ భామా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్…
యంగ్ బ్యూటీ నభా నటేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కన్నడ చిత్రం తో నటి గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు లో ఈ భామ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.ఉస్తాద్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నే నభా నటేష్ మంచి క్రేజ్ ను దక్కించుకుంది.ఇస్మార్ట్…
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది..కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆకట్టుకోలేదు.అయితే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో ఈ భామ మొదటి హిట్ అందుకుంది. ఆ తరువాత మగధీర మూవీతో ఈ భామ స్టార్ హీరోయిన్ అయింది.మగధీర సినిమా తరువాత కాజల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగు,…