Nabha Natesh : నడి రోడ్డుపై స్టన్నింగ్ పోజులతో రెచ్చిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ నభా నటేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కన్నడ చిత్రం తో నటి గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు లో ఈ భామ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.ఉస్తాద్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నే నభా నటేష్ మంచి క్రేజ్ ను దక్కించుకుంది.ఇస్మార్ట్ శంకర్ సినిమా తో వచ్చిన ఫేమ్ ను నభా బాగా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత నభా నటేష్ ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది.కానీ ఆమె చేసిన ఆ సినిమాల ఫలితాలు ఆశించిన మేర లేకపోవడం తో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గాయి.
నభా నటేశ్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎలాంటి జోరు చూపించడం లేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం నయా లుక్స్ లో మెరుస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది. వరుస ఫొటోషూట్ల తో అదరగొడుతోంది.సోషల్ మీడియా లో నభా నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ సరికొత్త లుక్ లో మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ల లో రెచ్చగొడుతుంది..అదిరిపోయే హాట్ ఫొటోషూట్ల తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.తాజాగా అవుట్ డోర్ షూట్ తో అట్రాక్ట్ చేసింది నభా.టూర్ కు వెళ్తున్న ఈ బ్యూటీ.. మధ్యలో నడిరోడ్డుపైనే ఆగి ఫొటోషూట్ ను చేసింది. తన నాభీ అందాలు కనిపించేలా వైట్ క్రాప్డ్ టాప్ మరియు కార్గో జీన్స్ ధరించి ట్రెండీ లుక్ లో కిర్రాక్ ఫోజులిచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
తాజావార్తలు
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!