Student Assaulted By Teacher in UP: కామాంధులు బరి తెగిస్తున్నారు. వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలోొ ఉండీ.. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే.. దారి తప్పాడు. తను చదువు చెప్పే విద్యార్థినిపై కన్నేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని డియోరియాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోవడవతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఉన్నతాధికారులకు…