ఒత్తిడి (Stress) అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే సాధారణ సమస్య. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక కారణాల వల్ల మనసుపై తెలియకుండానే భారమొస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత నుంచి వృద్ధుల వరకు చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అది కేవలం మనసుకే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు…
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ సమస్యలతో సంతోషానికి దూరమవుతున్నారు. తమకు తాముగా లేదా తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒత్తిడికి గురికావడం సహజం. మీరు ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలనుకుంటే, ముందుగా మీకోసం సమయం కేటాయించుకోవాలని అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని జయించేందుకు వ్యాయామాలు, యోగా, ట్రిప్ లకు వెళ్లడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే…