Home
Stock Market
Stock Market News
-
Tata Tech IPO : 19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించనున్న టాటా టెక్నాలజీస్
Tata Tech IPO : టాటా గ్రూప్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్లో వాతావరణం వేడెక్కింది. -
Share Market: రికార్డు సృష్టించిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 64400, నిఫ్టీ 19100
Share Market: ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. -
Stock Market: తక్కువ టైంలో స్టాక్ మార్కెట్స్ లో భారీ ఆదాయం సంపాదించే ప్లాన్..
స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు అందించే షేర్లను వెతికి పట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందుకోసం తమదైన పద్దతిలో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రముఖ బ్రోకరేజి కంపెనీ మోతిలాల్ ఓస్వాల్ ప్రముఖమైన ఐదు షేర్ల పేర్లను రికమండ్ చేసింది. -
2000 Note : రూ.2వేల నోటు రద్దు..షేర్ మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతుంది ?
2000 Note : సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోటును రద్దు చేసింది. ఈ పింక్ నోటుపై గతేడాది నుంచి పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ పుకార్లకు స్వస్తి పలికింది. 19 మే 2023న, శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా రూ.2000 నోటును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. -
Nifty: నిఫ్టీ భారీ బూమ్.. సెన్సెక్స్ 350పాయింట్లు పెరుగుదల
Nifty: నిఫ్టీ భారీ బూమ్‌ను చూస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 0.80 శాతం లేదా 349 పాయింట్ల పెరుగుదలతో 44000 పైన ట్రేడవుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, ఇన్ఫ్రా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి. -
Jio Ipo: జియోలో వాటా కావాలా?. అక్టోబర్ వరకు ఆగితే చాలు
Jio Ipo: రిలయెన్స్ జియో కంపెనీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్లిందంటే.. ఇప్పుడు ఆ పేరు తెలియనివారు లేరనే రేంజ్‌కి చేరుకుంది. అదే స్థాయిలో జియో ఫైనాన్షియల్ సంస్థ కూడా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రావాలనుకుంటోంది. -
Christmas Effect on Stock Market: ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ చైర్మన్ ఆర్.వెంకటరామన్ అంచనా
Christmas Effect on Stock Market: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఆ పండగ ప్రభావం ఇండియన్ స్టాక్‌మార్కెట్ పైన కూడా పాజిటివ్‌గా కనిపించనుందని విశ్లేషకులు అంటున్నారు. పిల్లలకు, పెద్దలకు కేకులను, ఆట బొమ్మలను బహుమతులుగా తేవటం ద్వారా క్రిస్మస్ తాత.. శాంతాక్లాజ్.. ఏవిధంగా అయితే సర్ప్రైజ్ చేస్తారో.. అదేవిధంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీని కూడా రైజ్ చేస్తారని చెబుతున్నారు. తద్వారా.. స్టాక్స్ వ్యాల్యూ ర్యాలీకి పరోక్షంగా దోహదపడతారని అంచనా వేస్తున్నారు. -
Forex : ఆర్థిక నిల్వలకు ఇబ్బందిలేదు.. సమృద్ధిగా ఉన్నాయి
Forex : అంతర్జాతీయంగా చాలా దేశాల్లో మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశాల ఆర్థిక ఆటుపోట్ల ప్రభావం భారత పరపతి రేటింగ్‌పై పెద్దగా ఉండదని అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ‘ఫిచ్ రేటింగ్స్’ తెలిపింది. -
Nirmala Sitaraman: రూపాయి పడిపోవట్లేదు.. డాలర్ బలపడుతోంది
Nirmala Sitaraman: రూపాయి విలువ రోజురోజుకు పడిపోతూనే ఉంది. శుక్రవారం నాటికి రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 82.30 వద్ద ట్రేడయింది. -
Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!